(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 246

॥ శ్రీః ॥
1.246. అధ్యాయః 246
Mahabharata - Adi Parva - Chapter Topics
అర్జునేన సుభద్రాయాః గోపీవేషేణ ద్రౌపదీసమీపప్రేషణం॥ 1 ॥
కృతనతిం సుభద్రాంప్రతి పృథాద్రౌపదీభ్యాం ఆశీర్వాదః॥ 2 ॥
స్వపురం ప్రవిష్టేనార్జునేన భ్రాతృశ్యః స్వకృతతీర్థయాత్రావృత్తాంతకథనం॥ 3 ॥
Mahabharata - Adi Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 1-246-0x(1312)(10654)
క్రోశణాత్రే పురస్యాసీద్గోష్ఠం పార్థస్య శోభనం।
తత్రాపి యాత్వా బీభత్సుర్నివిష్టో యదుకన్యయా॥ 1-246-1(10655)
తతః సుభద్రాం సత్కృత్య పార్థో వచనమబ్రవీత్।
గోపికానాం తు వేషేణ గచ్ఛ త్వం వృజినం పురం॥ 1-246-2(10656)
కామవ్యాహారిణీ కృష్ణా రోచతాం తే వచో మమ।
దృష్ట్వా తు పరుషం బ్రూయాత్సహ తత్ర మయాగతాం॥ 1-246-3(10657)
అన్యవేషేణ తు గతాం దృష్ట్వా సా త్వాం ప్రియం వదేత్।
యత్తు సా ప్రథమం బ్రూయాన్న తస్యాస్తి నివర్తనం॥ 1-246-4(10658)
తస్మాన్మానం చ దర్పం చ వ్యపనీయ స్వయం వ్రజ।
తస్య తద్వచనం శ్రుత్వా సుభద్రా ప్రత్యభాషత॥ 1-246-5(10659)
ఏవమేతత్కరిష్యామి యథా త్వం పార్థ భాషసే।
సుభద్రావచనం శ్రుత్వా సుప్రీతః పాకశాసనిః॥ 1-246-6(10660)
గోపాలాన్స సమానీయ త్వరితో వాక్యమబ్రవీత్।
తరుంయః సంతి యావంత్యస్తాః సర్వా వ్రజయోషితః॥ 1-246-7(10661)
ఆగచ్ఛంతు గమిష్యంత్యా భద్రయా సహ సంగతాః।
ఇంద్రప్రస్థం పురవరం కృష్ణాం ద్రష్టుం యశస్వినీం॥ 1-246-8(10662)
ఏతచ్ఛ్రుత్వా తు గోపాలైరానీతా వ్రజయోషితః।
తతస్తాభిః పరివృతాం వ్రజస్త్రీభిః సమంతతః॥' 1-246-9(10663)
సుభద్రాం త్వరమాణశ్చ రక్తకౌశేయవాసినీం।
పార్థః ప్రస్థాపయామాస కృత్వా గోపాలికావపుః॥ 1-246-10(10664)
సాఽధికం తేన రూపేణ శోభమానా యశస్వినీ।
`గోపాలికామధ్యగతా ప్రయయౌ వృజినం పురం॥ 1-246-11(10665)
త్వరితా ఖాండవప్రస్థమాససాద వివేశ చ।'
భవనం శ్రేష్ఠమాసాద్య వీరపత్నీ వరాంగనా॥ 1-246-12(10666)
వవందే పృథుతాంరాక్షీ పృథాం భద్రా పితృష్వసాం।
తాం కుంతీ చారుసర్వాంగీముపాజిఘ్రత మూర్ధని॥ 1-246-13(10667)
ప్రీత్యా పరమయా యుక్తా ఆశీర్భిర్యుంజతాఽతులాం।
తతోఽభిగంయ త్వరితా పూర్ణేందుసదృశాననా॥ 1-246-14(10668)
వవందే ద్రౌపదీం భద్రా ప్రేష్యాఽహమితి చాబ్రవీత్।
ప్రత్యుత్థాయ తదా కృష్ణా స్వసారం మాధవస్య చ॥ 1-246-15(10669)
పరిష్వజ్యావదత్ప్రీత్యా నిఃసపత్నోస్తు తే పతిః।
`వీరసూర్భవ భద్రే త్వం భవ భర్తృప్రియా తథా॥ 1-246-16(10670)
ఓజసా నిర్మితా బహ్వీరువాచ పరమాశిషః।'
తథైవ ముదితా భద్రా తామువాచ తథాస్త్వితి॥ 1-246-17(10671)
`తతః సుభద్రాం వార్ష్ణేయీ పరిష్వజ్య శుభాననాం।
అంకే నివేశ్య ముదితా వసుదేవం ప్రశస్య చ॥ 1-246-18(10672)
తతః కిలకిలాశబ్దః క్షణేన సమపద్యత।
హర్షాదానర్తయోధానామాసాద్య వృజినం పురం॥ 1-246-19(10673)
దేవపుత్రప్రకాశాస్తే జాంబూనదమయధ్వజాః।
పృష్ఠతోఽనుయయుః పార్థం పురుహూతమివామరాః॥ 1-246-20(10674)
గోభిరుష్ట్రైః సదశ్వైశ్చ యుక్తాని బహులా జనాః।
దదృశుర్యానముఖ్యాని దాశార్హపురవాసినాం॥ 1-246-21(10675)
తతః పురవరే యూనాం పుంసాం వాచ ఉదీరితాః।
అర్జునే ప్రతియాతి స్మ అశ్రూయంత సమంతతః॥ 1-246-22(10676)
ప్రవాసాదాగతం పార్థం దృష్ట్వా స్వమివ బాంధవం।
సోఽభిగంయ నరశ్రేష్ఠో దాశార్హశతసంవృతః। 1-246-23(10677)
పౌరైః పురవరం ప్రీత్యా పరయా చాభినందితః।
ప్రాప్య చాంతఃపురద్వారమవరుహ్య నరర్షభః॥ 1-246-24(10678)
వవందే ధౌంయమాసాద్య మాతరం చ ధనంజయః।
స్పృష్ట్వా చ చరణౌ రాజ్ఞో భీమస్య చ ధనంజయః॥ 1-246-25(10679)
యమాభ్యాం వందితో హృష్టః సస్వజే తౌ ననంద చ।
బ్రాహ్మణప్రముఖాన్సర్వాన్భ్రాతృభిః సహ సంగతః॥ 1-246-26(10680)
యథార్హం మానయామాస పౌరజానపదానపి।
తత్రస్థాన్యనుయాతాని తీర్థాన్యాయతనాని చ॥ 1-246-27(10681)
నివేదయామాస తదా రాజ్ఞే సర్వం స్వనుష్ఠితం।
భ్రాతృభ్యశ్చైవ సర్వేభ్యః కథయామాస భారత॥ 1-246-28(10682)
శ్రుత్వా సర్వం మహాప్రాజ్ఞో ధర్మరాజో యుధిష్ఠిరః।
పురస్తాదేవ తేషాం తు పూజయామాస చార్జునం॥ 1-246-29(10683)
పాండవేన యథార్హం తు పూజార్హేణ సుపూజితః।
న్యవిశచ్చాభ్యనుజ్ఞాతో రాజ్ఞా తుష్టో యశస్వినా॥ 1-246-30(10684)
తామదీనాం సుపూజార్హాం సుభద్రాం ప్రీతివర్ధినీం।
సాక్షాచ్ఛ్రియమమన్యంత పార్థాః కృష్ణసహోదరాం॥ 1-246-31(10685)
గురూణాం శ్వశురాణాం చ దేవరాణాం తథైవ చ।
సుభద్రా స్వేన వృత్తేన బభూవ పరమప్రియా॥' 1-246-32(10686)
తతస్తే హృష్టమనసః పాండవేయా మహారథాః।
కుంతీ చ పరమప్రీతా కృష్ణా చ సతతం తథా॥ ॥ 1-246-33(10687)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి హరణాహరణపర్వణి షట్చత్వారింశదధికద్విశతతమోఽధ్యాయః॥ 246 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.